Home
Crime News
Crime News News
-
Delhi: పెళ్లి చేసుకోవాలని ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు.. కొట్టి చంపిన బంధువులు.
Delhi: సోషల్ మీడియాలో పరిచయమైన మహిళా ఇన్ఫ్లూయెన్సర్ను పెళ్లి చేసుకోవాలని ఆమె ఇంట్లోకి చొరబడిన యువకుడిని, మహిళా కుటుంబీకులు కొట్టి చంపారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికుల దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనలో ఇన్ఫ్లుయెన్సర్ తండ్రి, పొరుగింటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన నేహా బిష్ట్కు ఇన్స్టాగ్రామ్లో 6 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉ న్నారు. ఆమె రీల్స్కు లక్షలాది వ్యూస్… -
AP Eelctions: మొదటి రోజే రణరంగంగా పల్నాడు.. విప్పర్లలో పెట్రోల్ బాంబుల కలకలం..
పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల మొదటి రోజే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జిల్లాలోని రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో సర్పంచ్ పదవికి నామినేషన్ వేసే విషయంలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు హై టెన్షన్కు దారితీశాయి. ఇరువర్గాలు భారీ సంఖ్యలో నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకోవడంతో వాతావరణం వేడెక్కింది. నామినేషన్ వ్యవహారంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు.… -
Hyderabad: “ఇద్దరు తండ్రుల కన్నీటి గాథ”.. ఒకరి కూతురి స్కూల్ ఫీజు డబ్బులు.. మరొకరి కూతురి మందుల కోసం దొంగతనం
Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలో ఇద్దరు తండ్రుల కన్నీటి గాథ అందరినీ కదిలించింది. ఒక తండ్రి తన కూతురి స్కూల్ ఫీజు కట్టేందుకు నెల రోజుల పాటు కష్టపడి సంపాదించిన డబ్బును, అనారోగ్యంతో బాధపడుతున్న తన కూతురికి మందులు కొనేందుకు మరో తండ్రి దొంగిలించిన ఘటన చోటుచేసుకుంది. ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన టైలర్ నూరుల్లాఖాన్ తన కుమార్తె స్కూల్ ఫీజు చెల్లించడానికి నెల రోజుల పాటు కష్టపడి రూ. 5 వేలు జమ చేశాడు. ఆ… -
Mahadev Betting App: మహాదేవ్ బెట్టింగ్ ‘కింగ్పిన్’ అరెస్ట్.. మస్కట్ నుంచి రప్పించి కటకటాల్లోకి నెట్టిన ఈడీ
Mahadev Betting App: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'మహాదేవ్ ఆన్లైన్ బుక్' అక్రమ బెట్టింగ్ సిండికేట్ సహ-యజమాని, ప్రధాన సూత్రధారి సౌరభ్ చంద్రకర్ ఎట్టకేలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వలలో చిక్కాడు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) సెక్షన్ 19 కింద ఈ నెల 13న అతడిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. రాయ్పూర్లోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు అనుమతితో అరెస్ట్ చేసిన అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా, తదుపరి విచారణ నిమిత్తం ఈ నెల 19వ తేదీ… -
Rasgulla bomb: రసగుల్లా అని నోట్లో పెట్టుకుని కొరికాడు.. బాంబు పేలి వ్యక్తి మృతి..
Rasgulla bomb: మధ్యప్రదేశ్లోని డొండోరి జిల్లాలో విషాదకర సంఘటన జరిగింది. రసగుల్లా రూపంలో ఉన్న బాంబును కొరకడంతో ఒక వ్యక్తి మరణించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 35 ఏళ్ల రాజేంద్ర బరోటియా చికిత్స పొందుతూ మరణించారు. మంగళవారం రాత్రి పదారియా ఛంతా గ్రామంలో ఈ ఘటన జరిగింది. రాజేంద్ర కుటుంబ సభ్యులతో రాత్రి వేళ భోజనం ముగించుకుని, ఇంటి ముందు చలిమంట వద్ద కూర్చున్నాడు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన రామభగత్ బరోటియా అక్కడికి… -
Honour Killing: వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని.. దీపావళిలో రోజే కుమార్తె హత్య.
Honour Killing: గుజరాత్లో ‘‘పరువు హత్య’’ సంచలనంగా మారింది. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిన కారణంగా, కన్న కూతురినే తండ్రి దారుణంగా హత్య చేశాడు. రాష్ట్రంలోని ఆనంద్ జిల్లా ఖంభట్ తాలూకా మెట్పూర్లో ఈ విషాద సంఘటన జరిగింది. దీపావళి రోజు రాత్రి కుమార్తెతో వాగ్వాదం తర్వాత ఆమె దుపట్టాతో గొంతు నులిమి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత సహజ మరణం లేదా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ, పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.… -
Hyderabad: అమ్మాయిల ప్రాణాలతో చెలగాటం.. ఐవీఎఫ్ మాఫియా గుట్టు రట్టు
Hyderabad: ఐవీఎఫ్, ఫెర్టిలిటీ, ఏఆర్టీ సెంటర్ల పేరుతో జరుగుతున్న భారీ అక్రమ దందాపై మల్కాజిగిరి పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఉపాధి పేరుతో యువతులను హైదరాబాద్ కు తీసుకొచ్చి, వారి నుంచి బలవంతంగా అండాలను సేకరిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి, 20 ఫెర్టిలిటీ సెంటర్లకు నోటీసులు జారీ చేసి, అండాల సేకరణ దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ బృందం (సిట్) ను ఏర్పాటు చేసినట్లు మల్కాజిగిరి సీపీ… -
Athulya Chandra: హీరోయిన్ అతుల్య చంద్ర కేసులో షాకింగ్ ట్విస్ట్.. అడ్డంగా బుక్కైన కీచక డాక్టర్ విదేశాలకు పరార్!
కేరళలోని కొచ్చిలో నటి అతుల్య చంద్ర అరెస్టు వ్యవహారంలో రోజుకో మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ వెలుగుచూస్తోంది. తనను కిడ్నాప్ చేసి రూ.3 కోట్లు డిమాండ్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసి బాధితుడిగా సానుభూతి పొందిన డాక్టర్ జాన్సన్ కె. వర్గీస్.. ఇప్పుడు తానే స్వయంగా ఓ పచ్చి కామాంధుడిగా తేలడంతో ఏకంగా విదేశాలకు పారిపోయినట్లు తెలుస్తోంది. త్రిప్పుణిత్తురకు చెందిన 50 ఏళ్ల మహిళ (నటి అతుల్య బంధువు) ఇచ్చిన లైంగిక దాడి ఫిర్యాదుతో ఇన్ఫోపార్క్ పోలీసులు… -
Cyber Crime: హైదరాబాద్లో భారీ సైబర్ దోపిడీ.. ‘పిన్ సర్వే’ సంస్థ నుంచి రూ. 8 కోట్లు లూటీ..
హైదరాబాద్ వేదికగా కార్పొరేట్ సంస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సాగిస్తున్న దోపిడీలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా మాదాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ‘పిన్ సర్వే’ సంస్థను టార్గెట్ చేసిన హ్యాకర్లు, కేవలం గంట వ్యవధిలోనే ఏకంగా రూ. 8 కోట్లను కొల్లగొట్టారు. కంపెనీ బ్యాంకింగ్ నెట్వర్క్ భద్రతా లోపాలను ఆసరాగా చేసుకున్న సైబర్ కేటుగాళ్లు, కంపెనీ అధికారిక ఖాతాలను హ్యాక్ చేశారు. విషయం కంపెనీ ఆర్థిక విభాగానికి బోధపడేలోపే, కేవలం ఒక్క గంటలోనే ఈ… -
Scam: నల్లగొండలో నకిలీ ఉద్యోగ స్కాం.. రిటైర్మెంట్ తర్వాత డెత్ డ్రామా..
నల్లగొండ జిల్లా వైద్యారోగ్య శాఖ (DMHO) కార్యాలయంలో నకిలీ పత్రాలతో కారుణ్య నియామకం పొందిన భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో హెల్త్ అసిస్టెంట్గా పనిచేసిన చామకూరి వెంకటేశ్వర్లు మే 31, 2025న పదవీ విరమణ పొంది, ఆ తర్వాత నవంబర్ 17, 2025న మరణించారు. అయితే, ఆయన పదవీ విరమణ పొందిన విషయాన్ని దాచిపెట్టి, సర్వీసులో ఉండగానే చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్, ఇతర నకిలీ ధ్రువీకరణ పత్రాలను సృష్టించారు.…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
TTD: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల ఫిబ్రవరి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ ముగింపు.. లక్షల్లో దరఖాస్తులు..
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Illandu Missing Person : ఇల్లందులో 45 రోజులుగా కనిపించని వ్యక్తి.. వీడని మిస్టరీ
-
SL Vs PAK: శ్రీలంకపై పాకిస్థాన్ ఘన విజయం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మార్పులు ఇలా..
-
Rajasthan: రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం.. సీఎం, మంత్రుల కంచుకోటల్లో బీజేపీకి షాక్..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!