Madhyapradesh : మధ్యప్రదేశ్‌లోని రేవాలో తప్ప తాగిన ప్రిన్సిపాల్ వీడియో వైరల్గా మారింది. క్లాసులో కూర్చున్న విద్యార్థులకు ప్రిన్సిపాల్ సెలవు ఇచ్చి ఇంటికి పంపించారని ఆరోపించారు.
Madhyapradesh : మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో మానవత్వం సిగ్గుపడే ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ కిరాతకుడు 12 ఏళ్ల చిన్నారిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.