ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన రెండో భార్యకు తన మొదటి భార్యకు పుట్టిన కొడుకుతో అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భర్త దారుణంగా హత్య చేశాడు. దీనికి ఆమె కన్నబిడ్డలు కూడా సహకరించారు. ఈ ఘటన యూపీలోని బందా జిల్లాలో జరిగింది. తలలేని మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆమె చేతికి నాలుగు