రోహ్‌తక్ రేంజ్ ఐజీగా పనిచేసిన ఐపీఎస్ వై. పురాణ్ కుమార్ ఆత్మహత్య కేసులో కొత్త మలుపు తిరిగింది. ఐజీ కార్యాలయంలోని సైబర్ సెల్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ సందీప్ లాథర్ రోహ్‌తక్‌లోని తన నివాసంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలంలో నాలుగు పేజీల సూసైడ్ నోట్ లభ్యమైంది. ఆ నోట్‌లో ఐపీఎస్ పురాణ్ కుమార్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. Also Read:Ponnam Prabhakar : ప్రజలు బీఆర్ఎస్‌కి గట్టి బుద్ధి చెప్పబోతున్నారు అతను ఒక…