Home
Cricket
Cricket News
-
Virat Kohli Birthday: 38వ ఏడాదిలోకి అడుగుపెట్టిన ‘రన్ మెషిన్’.. కోహ్లీ 38 అరుదైన రికార్డులు ఇవే..
Virat Kohli 38th Birthday: రన్ మెషిన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురువారం తన 38వ పుట్టినరోజు (38th birthday) జరుపుకుంటున్నాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన, రికార్డుల మోత మోగించిన ఒక అద్భుతమైన జర్నీలో విరాట్ మరో ఏట అడుగుపెట్టాడు. చేతిలో చిన్న BDM బ్యాట్ పట్టుకుని అండర్-19 (U19) రోజుల్లో అదరగొట్టిన కుర్రాడు.. ఇప్పుడు 'MRF Genius' బ్యాట్‌తో మైదానంలో ప్రత్యర్థులపై విరుచుపడుతూ క్రికెట్ ప్రపంచాన్నే షాక్‌కు గురి చేస్తున్నాడు. దాదాపు… -
Shubman Gill: కోహ్లీ బ్యాటింగ్ సూపర్.. కానీ రోహిత్ శర్మ వల్లే మ్యాచ్ గెలిచాం.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Shubman Gill: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. కేవలం 51 బంతుల్లో 74 పరుగులు చేసిన విరాట్.. వర్షం కారణంగా కుదించిన 167 పరుగుల లక్ష్యాన్ని భారత్ 22.4 ఓవర్లలోనే ఛేదించేలా చేశాడు. మధ్యలో మిడిలార్డర్ వికెట్లు పడి కాస్త కంగారు పెట్టినా, టీమిండియా ఒత్తిడిని జయించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. -
Mitchell Santner: మా ఓటమికి కారణం ఇదే.. న్యూజిలాండ్ కెప్టెన్ ఓపెన్ కామెంట్స్..
Mitchell Santner: న్యూజిలాండ్‌తో (New Zealand) జరిగిన తొలి వన్డేలో టీమిండియా (Team India) 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ (Eden Park, Auckland) వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గెలిచి ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కివీస్ విధించిన లక్ష్యాన్ని ఛేదించడంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కీలక పాత్ర పోషించాడు. కేవలం 51 బంతుల్లోనే 74 పరుగులు చేసి… -
Virat Kohli: “ఏ దిగ్గజానికీ సాధ్యంకాలే”.. వన్డేల్లో విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్.. ఏకైక బ్యాట్స్‌మన్‌గా విరాట్ హిస్టరీ..
Virat Kohli Creates History: ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే (IND vs NZ) మ్యాచ్‌లో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సరికొత్త చారిత్రాత్మక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే క్రికెట్లో మూడో స్థానంలో (Number 3 Position) బ్యాటింగ్‌కు వచ్చి ఏకంగా 13,000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే ఏకైక బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలో ఏ దిగ్గజ బ్యాటర్‌కూ సాధ్యంకాని ఈ… -
Ind Vs NZ 5th T20: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియా జట్టులోకి కీలక ప్లేయర్లు ఎంట్రీ..
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న 5వ టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. హామిల్టన్‌లోని సెడ్డన్ పార్క్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే మొదటి మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. నాలుగో టీ20లో టీమిండియా ఓడిపోగా.. ఎలాగైనా ఈ ఆఖరి పోరులో గెలవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. ఈ సిరీస్ లో వరుసగా నాలుగు సార్లు టాస్ గెలిచిన టీమిండియా.. ఐదోసారి టాస్… -
India vs Pakistan: నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..
India vs Pakistan: క్రికెట్ మైదానంలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అనగానే అభిమానులలో ఎక్కడ లేని ఉత్సాహం ఉరకలేస్తుంది. అక్టోబర్ 30, శుక్రవారం రోజున హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నీలో ఇరు జట్లు తలపడనున్నాయి. హాంకాంగ్ సిక్సెస్ 2026 (Hong Kong Sixes 2026) 22వ ఎడిషన్ అట్టహాసంగా ప్రారంభం కానుండగా, తొలి రోజే (శుక్రవారం) చిరకాల ప్రత్యర్థులు తలపడనున్నారు. ఇటీవల జరిగిన ఆసియా గేమ్స్ 2026 ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం సాధించి గోల్డ్ మెడల్ గెలుచుకున్న… -
ICC Rankings: జడేజా 1,683 రోజుల ఆధిపత్యానికి తెర.. నంబర్-1 ఆల్‌రౌండర్ స్థానాన్ని కోల్పోయిన జడ్డూ..
ICC Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) విడుదల చేసిన తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నంబర్-1 టెస్ట్ ఆల్ రౌండర్ సింహాసనాన్ని కోల్పోయాడు. ఏకంగా 1,683 రోజుల పాటు తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన జడ్డూకి ఇది ఊహించని ఎదురుదెబ్బ అనే చెప్పాలి. దక్షిణాఫ్రికా యువ సంచలనం మార్కో జాన్సెన్ తాజా ర్యాంకింగ్స్‌లో జడేజాను వెనక్కి నెట్టి నంబర్-1 పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో… -
Abhishek Sharma: అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు పాక్ దిగ్గజాలు ఫిదా..‘‘ఇంతటి విధ్వంసాన్ని ఎప్పడూ చూడలేదు!’’
Abhishek Sharma: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. క్రికెట్ దిగ్గజాలు ఇలాంటి బ్యాటింగ్ తామెప్పుడూ చూడలేని శర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా భారత్ 199 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే ఛేదించి ఘన విజయం సాధించింది. ఇదేం విధ్వంసం: కమ్రాన్ అక్మల్.. ఇప్పుడు అభిషేక్ శర్మ బ్యాటింగ్ సునామీపై పాకిస్తాన్… -
Yuvraj Singh: అభిషేక్.. నువ్వు ఇంకా 12 బంతుల్లో 50 చేయలేకపోతున్నావ్: యువరాజ్ సింగ్
యువరాజ్ సింగ్ సాధించిన 12 బంతుల హాఫ్ సెంచరీ రికార్డుపై భారత ఓపెనర్ అభిషేక్ శర్మ సరదాగా స్పందించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో 38 బంతుల్లో 113 పరుగులు చేసి భారత్‌కు ఘనవిజయాన్ని అందించిన అభిషేక్‌ను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ 15 బంతుల్లో అర్థశతకం పూర్తి చేసుకోగా, యువరాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ “నువ్వు ఇంకా 12 బంతుల్లో 50 పరుగులు చేయలేకపోతున్నావ్” అని సరదాగా కామెంట్ చేశాడు.… -
Rising Stars Asia Cup 2026 షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
Rising Stars Asia Cup 2026: క్రికెట్ ప్రేమికులకు మరోసారి హై-వోల్టేజ్ మ్యాన్యాకిల్ పోరు చూసే అవకాశం రాబోతోంది. మెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్లో మరోసారి భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దోహా వేదికగా జరగనున్న ఈ టోర్నమెంట్‌కు సంబంధించి ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇండియా-ఏ, పాకిస్థాన్-ఏ జట్లను ఒకే గ్రూప్‌లో ఉంచడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ టోర్నమెంట్లో మొత్తం ఎనిమిది…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. పోలింగ్ బూత్ దగ్గర పెట్రోల్ బాంబులు!
-
CCTV Cameras Offline:ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సీసీ కెమెరాల చిత్రం.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఆఫ్‌లైన్!
-
Explainer: గే, ట్రాన్స్జెండర్ల దూకుడు.. రెయిన్బో సునామీలో ట్రంప్ గల్లంతు!
-
Supreme Court: తిరుపతి లడ్డూ కల్తీ కేసు.. విచారణను ఏపీ వెలుపలికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Polling Percentage: మార్కాపురంలో అత్యధిక శాతం పోలింగ్.. ఏఎస్ఆర్ జిల్లాలో అత్యల్పం!
-
Abdul El-Sayed: అమెరికా సెనెట్లోకి కర్ణాటక అల్లుడు.. ట్రంప్‌కి దిమ్మదిరిగి బొమ్మ కనపడింది భయ్యా!
ట్రెండింగ్
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!
-
WBBL 2026: కీపర్ ‘నో బాల్’ బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!