Home
Cricket Records
Cricket Records News
-
Shubman Gill: శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర.. క్రికెట్ దేవుడు ‘సచిన్ టెండూల్కర్’ రికార్డు బద్దలు..
Shubman Gill: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐపీఎల్ 2026లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే గుజరాత్ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించినప్పటికీ, పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలవడమే లక్ష్యంగా గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 37 బంతుల్లోనే 64 పరుగులు సాధించి జట్టును ముందుండి నడిపించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్… -
RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..
రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐపీఎల్ చరిత్రలో అరుదైన మైలురాయిని చేరుకుని సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ బాదడం ద్వారా ఈ ఘనత సాధించాడు. సాధారణంగా మ్యాచ్ ఆరంభంలో బ్యాటర్లు ఆచితూచి ఆడతారు, కానీ జైస్వాల్ మాత్రం విధ్వంసకర శైలిలో విరుచుకుపడుతూ అభిమానులను ఉర్రూతలూగించాడు. ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సార్లు (4 సార్లు) మొదటి బంతికే సిక్సర్ కొట్టిన ఏకైక… -
CD Gopinath: భారత క్రికెట్లో ముగిసిన ఒక స్వర్ణయుగం.. తొలి టెస్ట్ విజేత ‘చివరి యోధుడు’ కన్నుమూత!
CD Gopinath: భారత క్రికెట్ చరిత్రలో ఒక స్వర్ణయుగం ముగిసింది. దేశానికి మొట్టమొదటి టెస్ట్ విజయాన్ని అందించిన చారిత్రాత్మక జట్టులో సభ్యుడైన చివరి దిగ్గజం సి.డి.గోపీనాథ్ (చింగల్‌పుట్ దొరైకన్ను గోపీనాథ్) కన్నుమూశారు. ఆయన మరణంపై క్రికెట్ లోకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. భారత క్రికెట్ జట్టు అత్యంత సీనియర్ మాజీ క్రికెటర్ సి.డి. గోపీనాథ్ (96) చెన్నైలోని అడయార్ ప్రాంతంలో ఉన్న తన కుమార్తె నివాసంలో తుదిశ్వాస విడిచారు. 2024లో దత్తా గైక్వాడ్ మరణం తర్వాత,… -
Arshdeep Singh Unwanted Record: ఏంది బాసు ఈ చెత్త రికార్డ్.. ఐపీఎల్లో అర్ష్‌దీప్ సింగ్ ‘అన్వాంటెడ్’ రికార్డ్!
Arshdeep Singh Unwanted Record: టీమిండియా స్టార్ పేసర్, పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఐపీఎల్ చరిత్రలో తాను ఎన్నడూ గుర్తుంచుకోవాలని అనుకోని ఒక అన్వాంటెడ్ రికార్డును మూటగట్టుకున్నాడు. మంగళవారం న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ చెత్త రికార్డును అర్ష్‌దీప్ తన ఖాతాలో వేసుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఆ చెత్త రికార్డ్ ఏంటి, దానిని ఎందుకని అర్ష్‌దీప్ గుర్తు ఉంచుకోవాలని అనుకోడో ఈ… -
Virat Kohli: రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ.. లిస్ట్-Aలో 16,000 పరుగుల మైలురాయి..!
Virat Kohli: టీమిండియా క్రికెట్ దిగ్గజాలలో ఒకరైన విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో ఢిల్లీ తరఫున ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో లిస్ట్-A క్రికెట్లో 16,000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఇది భారత్ నుంచి సచిన్ టెండుల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. Vijay Hazare Trophy: సెంచరీతో రోహిత్ శర్మ… -
Shahid Afridi on RO-KO: రికార్డులు బద్దలు కొట్టడానికే ఉంటాయి.. రోహిత్ శర్మ రికార్డ్ పై ఆఫ్రిది ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
Shahid Afridi on RO-KO: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది మరోసారి భారత క్రికెట్ స్టార్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియా వన్డే జట్టులో ఈ ఇద్దరిని పక్కన పెట్టాలన్న ప్రయత్నాలను తాను పూర్తిగా వ్యతిరేకిస్తునాన్ని అన్నారు. వీరిద్దరూ భారత బ్యాటింగ్‌కు గుండె, వెన్నెముకలాంటి వారని.. 2027 వరల్డ్ కప్ వరకు సులభంగా ఆడగలరని పేర్కొన్నారు. ఆఫ్రిది తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన వన్డే… -
Womens World Cup 2025 : స్మృతి మంధాన రికార్డ్.. 5 వేల పరుగులు పూర్తి
Womens World Cup 2025 : భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన కెరీర్లో మరో గొప్ప మైలురాయిని అందుకుంది. ఉమెన్ వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో మంధాన 5 వేల పరుగుల మైలురాయిని దాటింది. దీంతో భారత మహిళా క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను సాధించింది. ఇప్పటి వరకు ఈ రికార్డును సాధించిన భారత మహిళా ఆటగాళ్లలో మిథాలి రాజ్ మాత్రమే ఉండగా, ఇప్పుడు మంధాన ఆ జాబితాలో రెండో… -
Pakistan vs West Indies: పాక్‌ను చిత్తుగా ఓడించిన వెస్టిండీస్.. 35 ఏళ్ల తర్వాత సిరీస్ కైవసం!
Pakistan vs West Indies: వెస్టిండీస్ జట్టు రికార్డు సృష్టించింది. వన్డే సిరీస్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించి 34 ఏళ్ల పగను తీర్చుకుంది. 1991 తర్వాత పాక్ పై వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. -
Vaibhav Suryavanshi: బ్యాటింగే కాదు.. బౌలింగ్ లోను రప్ప రప్పా.. మరో రికార్డ్ సృష్టించిన ఐపీఎల్ చిచ్చరపిడుగు..!
Vaibhav Suryavanshi: ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ అనేలా ఐపీఎల్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తన ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే దేశం తరపున చరిత్ర సృష్టిస్తున్న వైభవ్ ప్రస్తుతం ఇంగ్లాండ్ గడ్డపై యూత్ క్రికెట్లో తన ముద్ర వేస్తున్నాడు. కేవలం బ్యాటింగ్ లో మాత్రమే కాదు.. బౌలింగ్ లోనూ ఆకట్టుకుంటూ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన తొలి యూత్ టెస్టులో వైభవ్… -
Wiaan Mulder: అందుకే బ్రియాన్ లారా రికార్డ్ ను వదిలేశా.. వియాన్ ముల్డర్ సంచలన వ్యాఖ్యలు..!
Wiaan Mulder: జింబాబ్వేతో జరిగిన రెండవ టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అజేయ 400 పరుగుల రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉన్నప్పటికీ, ఆశ్చర్యకరంగా తన ఇన్నింగ్స్ ను 367 పరుగుల వద్దే డిక్లేర్ ఇచ్చేశాడు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు 6 వికెట్లకు 626 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. Read Also:Russia Over Ukraine: తగ్గేదెలా.. అన్నట్టుగా ఉక్రెయిన్‌పై 100కిపైగా డ్రోన్లతో భారీ దాడి…
తాజావార్తలు
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!