Home
Cricket Record
Cricket Record News
-
Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ వేగవంతమైన పేసర్ ఓలీ రాబిన్సన్ చారిత్రాత్మక రికార్డును నెలకొల్పాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు రాబిన్సన్ మ్యాచ్ మూడో ఓవర్లోనే తొలి వికెట్ అందించాడు. పాకిస్తాన్ ఓపెనర్ సయీమ్ అయూబ్‌ను పరుగులేమీ చేయకుండానే ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయడం ద్వారా రాబిన్సన్ తన టెస్ట్ కెరీర్లో 100వ వికెట్‌ను పూర్తి చేసుకున్నాడు. జూన్ 2021లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన 32 ఏళ్ల రాబిన్సన్,… -
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
Cricket Record: అంతర్జాతీయ క్రికెట్లో మరో అరుదైన రికార్డు నమోదైంది. ఐల్ ఆఫ్ మ్యాన్‌కు చెందిన 51 ఏళ్ల స్పిన్నర్ జోయాన్నే హిక్స్ ఏకంగా 96 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా అంతర్జాతీయ క్రికెట్లో ఐదు వికెట్ల ఘనత సాధించిన అత్యంత వయసైన బౌలర్‌గా చరిత్ర సృష్టించారు. 51 ఏళ్ల వయసులో అద్భుత బౌలింగ్ రొమేనియాలోని మొయారా వ్లాసియే క్రికెట్ గ్రౌండ్లో గ్రీస్ మహిళలతో జరిగిన టీ20… -
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
Cricket Record: క్రికెట్ ప్రపంచంలో ఎన్నో అద్భుత మ్యాచ్‌లు చూసినా.. జింబాబ్వేలో జరిగిన ఈ మ్యాచ్ మాత్రం వేరే లెవెల్ అంతే. 2025-26 మస్వింగో 50 ఓవర్ ఫస్ట్ లీగ్‌లో స్కార్పియన్ క్రికెట్ క్లబ్, మెథేన్ లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్ అసాధారణ స్కోర్లతో వార్తల్లో నిలిచింది. ఈ మ్యాచ్‌లో స్కార్పియన్ జట్టు ఏకంగా 50 ఓవర్లలో 822 పరుగులు చేసి రికార్డు సృష్టించగా, ప్రత్యర్థి మెథేన్ లయన్స్ కేవలం 28 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా స్కార్పియన్… -
Under-19 World Cup 2026: 163 పరుగులతో నయా హిస్టరీ.. 17 ఏళ్ల ఆఫ్ఘన్ బ్యాట్స్‌మన్ విధ్వంసం
అండర్-19 ప్రపంచ కప్ ప్రస్తుతం జింబాబ్వేలో జరుగుతోంది. టోర్నమెంట్ లో ప్రస్తుతం సూపర్ 6 మ్యాచ్ లు జరుగుతున్నాయి. తొమ్మిదవ సూపర్ 6 మ్యాచ్ లో, ఆఫ్ఘనిస్తాన్ అండర్-19 వైస్ కెప్టెన్ ఫైసల్ షినోజాదా ఐర్లాండ్ అండర్-19 జట్టుపై అద్భుతమైన బ్యాటింగ్ తో నయా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఫైసల్ తన సెంచరీని పూర్తి చేశాడు. ఫైసల్ స్కోరు 150 దాటింది. 114.79 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. 142 బంతుల్లో 163… -
Curtis Campher: 5 బంతుల్లో 5 వికెట్లు.. చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ బౌలర్..!
Curtis Campher: ప్రపంచ క్రికెట్ లో ఎప్పుడూ ఏదో ఒక రికార్డు క్రియేట్ అవుతూనే ఉంటుంది. పెద్ద జట్ల ప్లేయర్స్ కంటే ఒక్కోసారి చిన్న జట్ల ఆటగాళ్లలో ఎవరో ఒకరు.. బౌలర్ కానీ, బ్యాటర్ కానీ.. కొత్త రికార్డులు సృష్టిస్తూనే వుంటారు. ఇప్పుడు అలాంటి మరో రికార్డు ఒకటి నమోదయ్యింది. ఎవరి ఊహకు అందని ఆ రికార్డుని ఆ బౌలర్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఐర్లాండ్ లో జరుగుతున్న నేషనల్ టీ20 లీగ్ లో ఐర్లాండ్ బౌలర్… -
Virat Kohli: సరికొత్త రికార్డు నెలకొల్పిన కింగ్ ‘కోహ్లీ’..
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్‌పై 4 వేల రన్స్ పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!