Home
Crazy Kalyanam
Crazy Kalyanam News
-
Anupama Parameswaran: పెళ్లి చేసుకోవద్దని నేను ఎక్కడా చెప్పలేదు: అనుపమ
Anupama Parameswaran: పెళ్లిళ్లు, పిల్లల పెంపకంపై ఇటీవల సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చకు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫుల్స్టాప్ పెట్టారు. ‘క్రేజీ కళ్యాణం’ సక్సెస్ మీట్ వేదికగా ఆమె మాట్లాడుతూ, తన మాటలను కొందరు సగం కట్ చేసి తప్పుగా వైరల్ చేశారని అసహనం వ్యక్తం చేశారు. పెళ్లి వద్దని తాను ఎక్కడా అనలేదని, తన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని స్పష్టంగా వివరించారు. గతంలో సీనియర్ నటుడు నరేష్ ఓ ఇంటర్వ్యూలో “పెళ్లి కాకపోయినా… -
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
Anupama Parameswaran Latest Comments: అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. భద్రప్ప గాజుల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అఖిల్‌రాజ్, నరేశ్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదల కాగా.. గురువారం హైదరాబాద్‌లో చిత్ర బృందం విలేకర్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అనుపమ తన సినిమాల ఎంపిక, నటనపై ఆసక్తి, భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం డబ్బుల కోసమే సినిమాలు… -
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
Anupama: ‘క్రేజీ కళ్యాణం’ సినిమా విశేషాలను పంచుకునే క్రమంలో అనుపమ పరమేశ్వరన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సమాజంలో వివాహం, కుటుంబ బంధాలు, మహిళల పాత్రపై ఉన్న మూస ధోరణులను ప్రశ్నిస్తూ ఆమె కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. వివాహంపై స్పందిస్తూ.. "పెళ్లి చేసుకోకపోయినా ఫర్వాలేదు, పిల్లల్ని కనండి అని నరేశ్ గారు గతంలో చెప్పారు కదా, మా ఇంట్లో కూడా మా అమ్మ నాతో అదే అంటుంది. నిజానికి నాకు… -
Anupama: హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
Anupama: టాలీవుడ్లో వరుస సినిమాలతో అలరిస్తున్న కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హైదరాబాద్‌పై తనకున్న ప్రేమని మరోసారి చాటుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే హీరోయిన్లు ఇక్కడ ఇల్లు కొనుగోలు చేయడం సాధారణమైన విషయమే. ఇదే విషయంపై విలేకరులు ప్రశ్నించగా, ఆమె సరదాగా సమాధానమిచ్చారు. "హైదరాబాద్‌లో నాకూ ఓ సొంత ఇల్లు ఉంది! ప్రస్తుతం అది నిర్మాణ దశలో (అండర్ కన్స్ట్రక్షన్) ఉంది. త్వరలోనే పూర్తవుతుంది, అప్పుడు అందరినీ తప్పకుండా పిలుస్తాను" అంటూ నవ్వుతూ వెల్లడించారు. తెలుగు… -
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
Naresh: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల కాబోతున్న ‘క్రేజీ కల్యాణం’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. ఒక ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ నరేష్ ఓ సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. “ఇది కొంచెం రిస్క్ కావచ్చు.. కానీ నేను చాలా ధైర్యంగా చెప్తున్నా. మీకు… -
Anupama: బ్యాడ్ డేస్ ని అసలు మాటల్లో చెప్పలేను!
తన బ్రేకప్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వేళ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతూ హాట్ టాపిక్ అయ్యారు. ఇక తాజాగా ఆమె నటించిన క్రేజీ కళ్యాణం టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న ఆమె పరదా రిజల్ట్ మీద, తన బాడ్ ఫేజ్ మీద కామెంట్స్ చేశారు.’పరదా’ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకొని చాలా బాగా యాక్ట్ చేశారు. కానీ థియేట్రికల్ పరంగా సరైన అప్లాజ్ రాలేదు. ఒక రకంగా…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!