Home
Covid Recovery Rate
Covid Recovery Rate News
-
Covid Cases In India: భారత్‌లో 4000కి పైగా యాక్టివ్ కేసులు.. ఇద్దరు మృతి..
Covid Cases In India: దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత నెల క్రితం కేవలం పదుల్లో ఉండే కేసుల సంఖ్య ప్రస్తుతం వందల్లో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 760 కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,423కి చేరింది. -
Covid-19 cases: భారత్‌లో కొత్తగా 628 కరోనా కేసులు.. 4000 దాటిన యాక్టీవ్ కేసుల సంఖ్య..
Covid-19 cases: దేశంలో కరోనా కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. గత కొన్ని వారాలుగా కేసులం సంఖ్య పెరుగుతోంది. దీనికి కొత్త వేరియంట్ JN.1 కూడా కారణమవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 22 JN.1 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. గోవాలో 21 కేసులు, కేరళలో ఒక కేసు వెలుగులోకి వచ్చింది. . -
Covid 19: ఇండియాలో స్వల్పంగా పెరిగిన కోవిడ్ కేసులు.. కొత్తగా ఎన్నంటే..
Corona cases in india: దేశంలో స్వల్పంగా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గత రెండు రోజులతో పోలిస్తే రోజూవారీ కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 6,395 మంది మహమ్మారి బారిన పడ్దారు. ఒక్క రోజులోనే 6,614 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 33 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. నిన్న ఇండియాలో కేవలం 5,379 కొత్త కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. తాజాగా కేసుల సంఖ్య 6 వేలను దాటింది. -
COVID 19: దేశంలో 10 వేలకు పైగా కరోనా కేసులు.. పెరిగిన రికవరీలు
corona cases in india: దేశంలో కరోనా కేసుల నమోదు స్థిరంగా సాగుతోంది. గతంలో పోలిస్తే కాస్త తక్కువగానే కేసులు సంఖ్య నమోదు అవుతోంది. రెండు వారాల క్రితం వరకు దేశంలో రోజూవారీ కేసుల సంఖ్య 15 వేలకు పైగా ఉండేది. అయితే ఇటీవల కాలంలో డైలీ కేసులు 10 వేలకు అటూ ఇటూగా నమోదు అవుతున్నాయి. కోవిడ్ రికవరీల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. -
COVID 19: ఇండియాలో పెరిగిన కోవిడ్ కేసులు, మరణాలు.. కొత్తగా ఎన్నంటే..
COVID 19 CASES UPDATES: ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య గతం రోజుతో పోలిస్తే పెరిగాయి. నిన్న 12,751 వేల కేసులు నమోదు అవ్వగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,047 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 19,539 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,28,261గా ఉంది. ఇదిలా ఉంటే మరణాల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ మహమ్మారి బారిన పడి 54 మంది మరణించారు.…
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు