కోవిడ్ మహమ్మారి మన ఆరోగ్యంపైనే కాకుండా మన జేబులపై కూడా ప్రభావం చూపింది. ఉద్యోగాలు పోయాయి, జీతాలు తగ్గాయి, పొదుపులు పోయాయి. గృహ రుణాలు తీసుకునే కస్టమర్లు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. కోవిడ్-19 మహమ్మారి దేశ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చివేసింది. దీని ప్రభావంతో… చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఒక ఉద్యోగి సాధారణంగా తన ఖర్చులు, బాధ్యతలను తాను సంపాదించే ఆదాయాన్ని బట్టి నిర్ణయిస్తాడు. చాలా మంది బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుండి…