Home
Corruption
Corruption News
-
Suspended: మహిళా ఎస్సై అక్రమ వసూళ్లపై సజ్జనార్ ఆగ్రహం.. సస్పెన్షన్ వేటు..
శాంతిభద్రతలను పరిరక్షించి ప్రజలకు భరోసా కల్పించాల్సిన పోలీసులే కంచె చేను మేసిన చందంగా వ్యవహరిస్తుండటం జంట నగరాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కిందిస్థాయి సిబ్బంది నుంచి ఇన్స్పెక్టర్ల వరకు కొందరు అధికారులు అక్రమ వసూళ్లు, దౌర్జన్యాలకు తెగబడుతూ ఏసీబీ వలకు చిక్కుతున్నారు. తాజాగా కుల్సుంపుర సబ్డివిజన్ పరిధిలోని ఓ ఠాణాలో విధులు నిర్వహిస్తున్న 2024 బ్యాచ్ మహిళా ఎస్సై వ్యవహారం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. కనీసం ప్రొబేషనరీ కాలం కూడా… -
CBI Arrest: విశాఖపట్నంలో లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన అధికారి
CBI Arrest: ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన కంటైనర్ల క్లియరెన్స్ కోసం లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటూ ప్లాంట్ క్వారంటైన్ స్టేషన్ (పీక్యూఎస్) అసిస్టెంట్ డైరెక్టర్తో పాటు మరో ప్రైవేట్ వ్యక్తి సీబీఐ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. అందిన వివరాల ప్రకారం… విశాఖపట్నంలోని ప్లాంట్ క్వారంటైన్ స్టేషన్ కేంద్రంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యవహారంలో సదరు అసిస్టెంట్ డైరెక్టర్ సహా ఇద్దరు అధికారులు, ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు, మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులపై నవంబర్… -
ACB Raids: పేదరికాన్ని నిర్మూలించే అధికారే కుబేరుడు.. 1.7 కిలోల గోల్డ్, 12 ప్లాట్లు, 2 ఫ్లాట్లు.. 2 లగ్జరీ కార్లు.. ఇంకా ఎన్నో..
ACB Raids MEPMA Additional Director Yadagiri Rao: పేదరికాన్ని నిర్మూలించాల్సిన శాఖలోనే ఓ అధికారి కోట్లకు పడగలెత్తడం తీవ్ర కలకలం రేపింది. పట్టణ పేదల సంక్షేమం చూసే 'మెప్మా' (Mission for Elimination of Poverty in Municipal Areas) అడిషనల్ డైరెక్టర్ నల్లగట్ల (నల్లబోతు) యాదగిరి రావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ (ACB) సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో రంగారెడ్డి రేంజ్ ఏసీబీ బృందాలు ఆయన నివాసాలు,… -
ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతంలో ట్రాన్స్కో డిప్యూటీ ఇంజనీర్ (డీఈ) ముత్యం వెంకటరమణ నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. గత 12 గంటలుగా కొనసాగుతున్న ఈ తనిఖీల్లో రెండు ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి. మొత్తం 9 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టిన అధికారులు, నగదు, కీలక పత్రాలు, బంగారం, వజ్రాభరణాలు, విదేశీ మద్యం బాటిళ్లతో పాటు కియా, మహీంద్రా, బలెనో కంపెనీలకు చెందిన మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ముత్యం వెంకటరమణ… -
CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అవినీతిపై మరోసారి కఠిన వైఖరి ప్రదర్శించారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, అవినీతి ఏ స్థాయిలో జరిగినా కఠిన చర్యలు తప్పవని మంత్రివర్గానికి హెచ్చరిక జారీ చేశారు. అంతేకాదు.. ప్రజా కార్యక్రమాల పేరుతో ముఖ్యంగా పాఠశాలల్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడాన్ని కూడా నిషేధించారు. -
HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
HMDA Chief Engineer Asset: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) చీఫ్ ఇంజనీర్ రవీందర్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చేపట్టిన సోదాలు ముగిశాయి. దాదాపు 20 గంటల పాటు సాగిన ఈ తనిఖీల్లో రవీందర్కు చెందిన సుమారు రూ.100 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సోదాలు తర్వాత ఆయనను అదుపులోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. నానక్రాంగూడలోని రవీందర్ నివాసంతో పాటు మరో పది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన… -
Sircilla Paddy Scam : ప్రభుత్వ ధాన్యానికి టోకరా.. నకిలీ రికార్డులతో రూ.91 లక్షలు లూటీ..!
Sircilla Paddy Scam: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జరిగిన ఒక భారీ కుంభకోణాన్ని జిల్లా పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. నకిలీ రికార్డులతో ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతున్న ఒక అంతర్ జిల్లా ముఠా గుట్టును రట్టు చేసి, అందులోని ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మీడియాకు వెల్లడించారు. రూ. 91 లక్షల ప్రభుత్వ నిధుల మాయం నిందితులు నకిలీ… -
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
ACB Raids: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో రోడ్లు మరియు భవనాల శాఖ (ఆర్అండ్బీ) ఈఎన్సీ మోహన్ నాయక్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ మియాపూర్లోని ఆయన నివాసంలో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. మోహన్ నాయక్ ఈఎన్సీ హోదాలో ఉన్న సమయంలో వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు… -
ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
ACB Raids : అక్రమార్జనతో కోట్లు కూడబెట్టిన మరో ప్రభుత్వ అధికారి అవినీతి నిరోధక శాఖ (ACB) వలలో చిక్కారు. హన్మకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్-II గా పనిచేస్తూ, ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న దేవులూరి ఆనంద్ ఇళ్లపై ఏసీబీ అధికారులు బుధవారం (మే 20, 2026) సర్ప్రైజ్ చెక్స్ నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఆనంద్ నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ… -
ACB : మరో అవినీతి తిమింగలం.. ఆదాయానికి మించి రూ.100 కోట్లు
ACB : రంగారెడ్డి జిల్లా భూ సర్వే, భూ సంస్కరణ రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ అయిన కోతం శ్రీనివాసులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. ఆదాయానికి మించిన భారీ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ ఆయనపై కేసు నమోదు చేసింది. శ్రీనివాసులు అక్రమ మార్గాల్లో దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. శ్రీనివాసులు హైదరాబాద్లోని రాయదుర్గం ప్రాంతంలో ఉన్న మై హోం భుజ అపార్ట్మెంట్స్లో నివాసం…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!