Railway Income: ఒడిశాలోని బాలాసోర్ గాయాల మధ్య, భారతీయ రైల్వేలకు గొప్ప వార్త వచ్చింది. దీంతో రైల్వే శాఖకు కొంత ఊరట లభించింది. ఎందుకంటే కోరమాండల్ రైలు ప్రమాదంలో రైల్వే చాలా నష్టపోయింది.
Odisha Train Accident Video: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం తర్వాత ప్రాణాలతో బయటపడినవారు, బాధితులు పంచుకున్న అనేక కథనాలు దేశవ్యాప్తంగా ప్రజలను కదిలించాయి.
Odisha Train Accident: ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది. రైలు పట్టాల ఇంటర్‌లాకింగ్ వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసినట్లు రైల్వేశాఖ ప్రాథమిక విచారణలో తేలింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా దొరికాయని విచారణలో చెబుతున్నారు.
LIC: దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఒకటైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో బాధితులు, వారి కుటుంబాల ప్రయోజనాల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పెద్ద అడుగు వేసింది.
Kavach Technology : ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. 2016-17 సంవత్సరం తర్వాత జరిగిన అతి పెద్ద రైలు ప్రమాదం ఇదే.