Ghaziabad: ఇటీవల లవ్ జీహాద్ కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఘజియాబాద్‌లో మత మార్పిడి కేసు తెరపైకి వచ్చింది. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. ఏడుగురు మతం మారి ఇస్లాంలో చేరినట్లు తెలిసింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.