సార్వత్రిక ఎన్నికల వేళ ఆయా రాష్ట్రాల్లో సినీ ప్రముఖులు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఆయా పార్టీలు కూడా సీట్లు ప్రకటించాయి. ఎన్నికల ప్రచారంలో కూడా దూసుకెళ్తున్నారు. ఇటీవల బాలీవుడ్ హ్యాసనటుడు గోవింద్ కూడా రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. షిండేకు చెందిన శివసేన పార్టీలో చేరారు.