ఉద్యోగం కోసం వెతికి విసిగిపోయారా? జాబ్ లేదని వర్రీ అవుతున్నారా? అయితే ఇక డోంట్ వర్రీ. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీ స్థాయిలో ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 1,161 కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా కానిస్టేబుల్ కుక్, టైలర్, బార్బర్, స్వీపర్, పెయింటర్, గార్డనర్ మొదలైన పోస్టులను భర్తీచేయనున్నారు. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. Also…
టెన్త్ అర్హతతో జాబ్స్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 1,161 కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా కానిస్టేబుల్ కుక్, టైలర్, బార్బర్, స్వీపర్, పెయింటర్, గార్డనర్ మొదలైన పోస్టులను భర్తీచేయనున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నవారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. Also Read:Sandeep…