Constable Fell Down on Road: అతిగా మద్యం సేవించి ఆ మత్తులో రోడ్డుపైనే పడికుండి పోయాడు హెడ్ కానిస్టేబుల్.. అయితే, పోలీసు డ్రడ్స్‌లో ఉండడంతో.. అది గమనించిన స్థానికులు 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటన కృష్ణజిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది.. స్థానిక రామానాయుడు పేటలో యూనిఫామ్ ధరించిన వ్యక్తి తప్పతాగి రోడ్డు పక్కన స్పృహ కోల్పోయి అపస్మారక స్దితిలో పడిపోయాడు.. అతిగా మద్యం సేవించి ఉండటంతో స్పృహ రాకపోవడంతో 108కు సమాచారం ఇచ్చారు.. 108…