వర్షాకాలం వచ్చిందంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.. కేవలం బాడీకి మాత్రమే కాదు కళ్ళకు కూడా అనేక రకాల సమస్యలు వస్తున్నాయి.. ఇటీవల కండ్లకలక కేసులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు..’ఐ ఫ్లూ’ అని పిలవబడే కండ్లకలక కేసులు పెరుగుతున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 39,000 కండ్లకలక కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇటీవల కురిసిన వర్షాల ఫలితంగా నీరు నిలిచిపోవడం మరియు నీటి నిల్వలు పెరగడం వల్ల కంటి ఇన్ఫెక్షన్‌లకు కారణమయ్యే నీటిలో బ్యాక్టీరియా…