Home
Congress Party
Congress Party News
-
BM Sandeep : తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్గా బీఎం సందీప్ నియామకం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక మార్పు చేసింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్గా కర్ణాటకకు చెందిన సీనియర్ నేత బీఎం సందీప్ను నియమిస్తూ ఏఐసీసీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు నిర్వర్తించిన మీనాక్షి నటరాజన్ స్థానంలో బీఎం సందీప్కు ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. ఎవరీ బీఎం సందీప్? కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీఎం సందీప్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా… -
Jagga Reddy: సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తా.. అప్పుడే రిలీజ్ చేస్తా..
Jagga Reddy: సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ఆధారంగా సినిమా తీయనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సోనియా గాంధీ సినిమాలో తన పాత్ర కూడా ఉంటుందని తెలిపారు. తన సొంత సినిమా కొద్ది రోజులు కోల్డ్ స్టోరేజ్లో పెడుతున్నట్లు చెప్పారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. సోనియా గాంధీ తన ప్రయాణాన్ని ఆవిష్కరించారు. ఇందిరా గాంధీ కోడలుగా ప్రయాణాన్ని పుస్తకం రూపంలో ఆవిష్కరించారన్నారు. సోనియా గాంధీ రాసిన ఆత్మకథ… -
OTR: మహబూబాబాద్ కాంగ్రెస్లో ముసలం.. ఎమ్మెల్యే మురళీ నాయక్పై సొంత పార్టీ నేతల గుర్రు!
అక్కడ హస్తం పార్టీలో మంటలు అంటుకుంటున్నాయా? ఎమ్మెల్యే వైఖరి ఏకంగా చీలికలకు కారణం అవుతోందా? గత ఎన్నికల్లో తాము దగ్గరుండి గెలిపించిన నాయకుడి మీదే… ఇప్పుడు ద్వితీయ శ్రేణి తీవ్రంగా రగిలిపోతోందా? ఎవరా శాసనసభ్యుడు? సొంతోళ్ళే రివర్స్ అయ్యేందుకు దారితీసిన పరిస్థితులేంటి? మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్తో పాటు ఆయన భార్య, డీసీసీ అధ్యక్షురాలు భూక్యా ఉమ వ్యవహార శైలిపై కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి తీవ్రంగా రగిలిపోతోందట. నియోజకవర్గ ముఖ్య నాయకులను ఎవర్నీ పట్టించుకోకుండా భార్యాభర్తలిద్దరూ సర్వం… -
Rahul Gandhi: హెడ్లైన్లే టార్గెట్గా రాజకీయం.. రాహుల్ గాంధీ శైలిలో వచ్చిన ఊహించని మార్పులు..
Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రతి రోజూ ఉదయం చేసే మొదటి ఫోన్ కాల్ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాకే వెళ్తుంది. నినాదాలు, పోలీస్ బారికేడ్లు, కెమెరాల హడావుడి మొదలకాకముందే.. ఆ రోజంతా ఏం చేయాలనే దానిపై వీరిద్దరూ చర్చించుకుని, పొలిటికల్ అజెండాను సెట్ చేసుకుంటారు. ఆ తర్వాత రాహుల్ తన సొంత బృందం లేదా "ఇన్నర్ సర్కిల్తో సుదీర్ఘంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. రాజకీయం, వ్యూహాలు, ప్రచారం, ప్రజల్లోకి వెళ్లే ఇమేజ్ (ఆప్టిక్స్) వంటి… -
OTR: పటాన్చెరు కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
Patancheru Congress Leaders Unhappy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ నియోజకవర్గంలో మాత్రం ఇంకా తాము ప్రతిపక్షంలోనే ఉన్నామని ఫీల్ అయిపోతున్నారట కాంగ్రెస్ నేతలు. నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకుల మాట ఎవరూ వినడంలేదట. అధికారులు అయితే లెక్క చేయడంలేదట. అంతా ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యే మాటే వింటున్నారట. ఈ విషయంలో పార్టీ పెద్దల వద్ద ఎంత మొత్తుకున్నా… పట్టించుకోవడంలేదట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది..? అక్కడి కాంగ్రెస్ నేతల బాధ ఏంటి..? సంగారెడ్డి… -
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
ఖైరతాబాద్ ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది? పార్టీ అభ్యర్థి విషయంలో క్లారిటీ వచ్చేసిందా? ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉందా? పవర్లో ఉన్న పార్టీగా… బైపోల్ గెలుపు కోసం ఏం చేయాలనుకుంటున్నారు హస్తం పెద్దలు? ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మనసులో మాటేంటి? ఖైరతాబాద్ ఉప ఎన్నిక కోసం తెలంగాణ రాజకీయ పక్షాలన్నీ సిద్ధమవుతున్నాయి. ఇక అధికార పార్టీ కాంగ్రెస్ అయితే… అందరికంటే ముందుగానే అలర్ట్ అయిపోయి నాయకుల్ని అప్రమత్తం చేసే… -
Rahul Gandhi New Team: రాహుల్ గాంధీ కొత్త టీమ్ రెడీ.. 120 మంది నేతలను స్వయంగా ఇంటర్వ్యూ
Rahul Gandhi New Team: కాంగ్రెస్ అంటేనే సీనియర్ నాయకులు, పాత ముఖాలు.. ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీలో ఎన్నో రకాల పదవులు అనుభవించినవారు ఎంతో మంది.. అంతే కాదు.. వివాదాల్లో ఉన్నవారు కూడా లేకపోలేదు.. అయితే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొత్త టీమ్ను దింపే ప్రయత్నాల్లో ఉన్నారు.. కాంగ్రెస్ పార్టీలో కొత్త, దూకుడు స్వభావం కలిగిన యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు రాహుల్ గాంధీ కీలక చర్యలు చేపడుతున్నారు. పార్టీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా జాతీయ… -
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..? ఆ మాత్రం అలర్ట్గా ఉండకపోతే… మొదటికే మోసం వస్తుందని గులాబీ అధిష్టానం భావిస్తోందా? కాంగ్రెస్ నుంచి వచ్చే ఆరోపణలు, విమర్శల్ని ఎలా కౌంటర్ చేయాలో క్లారిటీ వచ్చేసిందా? ఏంటా మార్పు? కారు పార్టీ కొత్త వ్యూహం ఎలా ఉంది? రాజకీయాల్లో పరస్పర విమర్శలు కామన్. పార్టీల మధ్య ఆరోపణలు, విమర్శల పర్వం ముదిరి అప్పుడప్పుడూ సొంత పార్టీ వాళ్ళనే టార్గెట్ చేసే ట్రెండ్ కూడా ఉంది. ఎవరు… -
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
Chief Minister Revanth Reddy: ఛైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కోసం గాంధీభవన్ చుట్టూ ప్రదక్షిణలు చేసే సంస్కృతికి స్వస్తి పలకాలని, ఇకపై పనితీరు ఆధారంగానే గుర్తింపు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాయకత్వం అంటే హైదరాబాద్లోని ఏసీ గదుల్లో కూర్చోవడం కాదు, ప్రజల్లో ఉంటూ క్షేత్రస్థాయిలో పనిచేయడమన్నారు. పదవుల కోసం పైరవీలు చేసే వారికి అపాయింట్మెంట్లు ఇవ్వవద్దని కరాఖండిగా చెప్పారు. పార్టీ శ్రేణులంతా క్షేత్రస్థాయి బాధ్యతలపైనే దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో రేపటి నుంచి… -
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
Off The Record: నేను ఆశించింది ఇవ్వట్లేదు కాబట్టి… నేనింతే అన్న ధోరణిలో కొంతమంది నేతలున్నట్టు భావిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం. అలాంటి వాళ్ళలో విజయశాంతి ఒకరన్నది ముఖ్య నేతల ఫీలింగ్ అట. గడిచిన కొద్ది రోజులుగా అడపా దడపా విజయశాంతి చేస్తున్న ట్వీట్స్ కాంగ్రెస్ను ఇరకాటంలోకి నెట్టేలా ఉన్నాయని అంటున్నారు. తాజాగా… షాబాద్ ఘటనపై విజయశాంతి ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు పార్టీని ఇరుకున పెట్టేలా ఉన్నాయని pcc…
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 12 Live: రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి కల్యాణం..
-
BCCI: సిరాజ్ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
-
OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్ ఫైట్
-
VijayaSai Reddy: ఉగాది తర్వాత పాదయాత్ర.. విజయసాయి రెడ్డి కీలక ప్రకటన
-
Vrushakarma Trailer: ‘వృషకర్మ’లో పాటలు, లవ్ స్టోరీ లేవు.. కానీ 2 గంటల 40 నిమిషాలు ఊపిరి బిగపట్టాల్సిందే!
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!