ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది… వాట్సాప్ రంగ ప్రవేశం చేసినప్పట్టి నుంచి ఎన్నో అప్‌డేట్లు.. మరో కొత్త కొత్త ఫీచర్లతో.. యూజర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తూ వస్తుంది.. ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకుంటూనే ఉంది.. వారి ఇబ్బందులను గుర్తించి.. వారి అభిరుచులకు అనుగుణంగా ఫీచర్స్ తీసుకొస్తున్న వాట్సాప్ ఇప్పుడు.. ఒకే నంబర్‌తో ఒకేసారి రెండు స్మార్ట్ ఫోన్లతో పాటు మరో రెండు డివైస్‌లలో యాక్సిస్ కలిపించనుంది..…