ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని మాచనపల్లి గ్రామపంచాయితీ పరిధిలోని ఎడ్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో ఇరువురి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. మరాఠీ టీవీ నటి తునీషా శర్మ(21) ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటుచేసుకుంది. తనీషా సీరియల్ షూటింగ్ సెట్‌లో టాయిలెట్‌కి వెళ్లి బయటకు రాలేదు.