నిహారిక కొణిదెల నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “కమిటీ కుర్రోళ్ళు” పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి మరియు శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ఈ చిత్రం రూపొందుతుంది.ఈ చిత్రంతో యదు వంశీ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.అలాగే ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ మ్యూజిక్ అందిస్తున్నారు.తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినట్లు మేకర్స్ తెలిపారు.పక్కా ప్లానింగ్ తో మేకర్స్ అనుకున్న సమయానికి కన్నా ముందే సినిమా షూటింగ్‌ను పూర్తి చేసారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్…