టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ గురించి పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు లవర్ బాయ్‌గా సినీరంగంలో మంచి ఇమేజ్ సంపాదించుకున్న ఈ హీరో.. ఆ తర్వాత వరుస ప్లాపులతో సినిమాలకు దూరమయ్యాడు. అలా కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన వరుణ్ సందేశ్.. బిగ్ బాస్ రియాలిటీ షో తో తిరిగి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక ఇప్పుడిప్పుడే విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ మరోసారి నటుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు. Also Read:Keeravani : ఆస్కార్ విజేత కీరవాణి…