Firefly Glow: మినుగురు పురుగులు… వీటిని మనందరం చూసే ఉంటాం. మనం రాత్రివేళలో గమనిస్తే, చిన్న చిన్న లైట్స్ లా వెలుగుతూ ఉంటాయి. అసలు వాటంతట అవి అంత అందంగా ఎలా వెలుగుతాయి? అసలు ఎందుకు వెలుగుతాయనేది ఇప్పుడు చూద్దాం.. మనం చూసే ఈ మినుగురు పురుగుల్లో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో కొన్నిటి నుండి పసుపు, ఆకుపచ్చ, ఆరెంజ్ ఇలా రకరకాల కలర్స్ లైట్ అనేది వెలువడుతుంది. అయితే, ఇలా బ్రతికి ఉన్న జీవులలో కెమికల్…