Home Tips: ఈ భూమి మీద ఉన్న చాలా మందికి కొన్ని రకాల జీవరాశులను చూస్తే భయం వేస్తుంది. అందులో బొద్దింకలు కూడా ఒకటి. నిజానికి మరికొందరు వాటితో ఆడుకుంటారు కూడా. అసలు బొద్దింకలు మన ఇంట్లో ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా.. చాలా అపరిశుభ్రమైన ప్రాంతాలలో కనిపిస్తాయి. ఎందుకంటే ఇవి అక్కడే జీవిస్తాయని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మురికి ప్రదేశాలు, చెత్తాచెదారం, టాయిలెట్లు మొదలైన వాటిలో బొద్దింకలు కనిపిస్తాయని చెప్పారు. ఇకపై ఈ బొద్దింకల…