Co- Director Siva Commits Suicide at Borabanda: సినీ పరిశ్రమ మీద మక్కువతో చాలా మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు హైదరాబాద్ వచ్చి చేరుతూ ఉంటారు. దర్శకులు అవ్వాలని, హీరోలు-హీరోయిన్లు అవ్వాలని హైదరాబాద్ వచ్చి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ కష్ట పడుతూ ఉంటారు. అయితే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉండే ఈ సినీ పరిశ్రమలో ఎంట్రీ అంత ఈజీగా అయితే దొరకదు. ఒకవేళ దొరికినా వాళ్ళు అనుకున్న స్థాయిలో రాణిస్తారా? లేదా?…