దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వేడిగాలుల తీవ్రత పెరుగుతోంది. ఈ పెరుగుతున్న వేడితో, దేశంలోని వివిధ ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా సీఎన్‌జీ కార్లలో అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. గత ఆదివారం రాత్రి ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది.
Maruti Suzuki Brezza CNG variants coming soon: అన్ని కార్ల కంపెనీలు ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టాయి. అయితే మారుతి సుజుకీ మాత్రం ఈవీల కన్నా సీఎన్‌జీ కార్ల ఉత్పత్తిపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. మారుతి సుజుకీ నుంచి అత్యంత విజయవంతం అయిన బ్రెజ్జాను త్వరలో సీఎన్‌జీ వేరియంట్ లో అందుబాటులోకి తీసుకురాబోతోంది. గతంలో మారుతి సుజుకీ విటారా బ్రెజ్జాగా ఉన్న కారును ఇటీవల కొత్తగా పేరు మార్చి బ్రెజ్జాగా, గ్రాండ్ విటారాగా రెండు…