ఈరోజు (గురువారం, 6 సెప్టెంబర్ 2024) CMR టెక్స్‌టైల్స్ మరియు జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన 33వ CMR షాపింగ్ మాల్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ సంస్థ మాల్స్.. ఇప్పుడు ఒడిశాకు కూడా చేరింది. ఒడిశాలోని బెర్హంపూర్‌లో తన మొట్టమొదటి మాల్‌ను గ్రాండ్గా లాంఛ్ చేసింది.
తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్ గ్రూప్ తమ 32వ షాపింగ్ మాల్ను కరీంనగర్లోని మార్కెట్ రోడ్ లో శుక్రవారం ఉదయం 9.38 గం.కు భూంరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా చలిమెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆచలిమెడ లక్ష్మీ నరసింహరావు, డా. వి. సూర్యనారాయణ రెడ్డి. డా. భూంరెడ్డి హాస్పిటల్స్, డా. వి. రమాదేవి, మొదటి కొనుగోలుదారు చిదుర సురేష్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ స్వర్ణ, వస్త్ర వ్యాపార సంస్థ సీఎంఆర్ షాపింగ్ మాల్. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మకమైన షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనుంది. తన 31వ షోరూంను హైదరాబాద్‌లోని BHELలో ఏర్పాటు చేస్తోంది. ఈ షోరూంను ఈ నెల 20న అంటే రేపు ఉదయం ప్రారంభించనున్నట్లు సీఎంఆర్ ప్రతినిధులు తెలిపారు. ఈ షోరూంను అందాలతార మృణాల్ థాకూర్, హీరో రామ్ పోతినేనిలు ప్రారంభించనున్నట్లు కూడా తెలిపారు. ఈ షాపింగ్ మాల్‌లో ప్రత్యేకంగా సిల్క్ శారీ కలెక్షన్స్, కిడ్స్,…
ఉప్పల్ లోని సీఎంఆర్ షాపింగ్ మాల్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షాపింగ్ మాల్ క్లోస్ చేసే సమయంలో ఈ ఘటన జరిగింది. షాపింగ్ మాల్ ముందు భాగంలో అంటుకున్న మంటలు క్షణాల్లో మాల్ మొత్తం వ్యాపించాయి.
కీర్తి సురేష్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనదైన నటనతో సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని తో కలిసి నటించిన దసరా మూవీ తో ఈ భామ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. కానీ ఆ తరువాత చేసిన భోళా శంకర్ సినిమా నిరాశ పరిచింది. అయినా కానీ ఈ భామ వరుసగా స్టార్ హీరోల సరసన ఆఫర్స్…
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం మన ఊరు – మన బడి పథకాన్ని తీసుకొచ్చింది.. సర్కారు పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుకు ఉద్దేశించిన ‘మన ఊరు- మన బడి’ పథకం కింద ఇప్పటికే ఎన్నో స్కూళ్లు కొత్త రూపును సంతరించుకున్నాయి.. అయితే, ఈ పథకానికి సీఎంఆర్ యాజమాన్యం భారీ విరాళం అందజేసింది… Read Also: IND vs AFG: అఫ్ఘాన్‌పై భారత్ ఘనవిజయం.. విరాట్ వీరవిహారం.. బౌలింగ్‌లో భువి అదుర్స్ సీఎంఆర్…
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ఖాతాలో మరో బ్రాండ్ చేరింది. గతంలో గార్నియర్, లయన్ టీ షర్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన రామ్ తాజాగా సి.ఎమ్.ఆర్ షాపింగ్ మాల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు. బిజినెస్ రంగంలో 40 సంవత్సరాల అనుభం ఉన్న సి.ఎమ్.ఆర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక కావటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు రామ్.