CMR Shopping Mall : సీఎంఆర్ 31వ షోరూం BHELలో రేపే ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ స్వర్ణ, వస్త్ర వ్యాపార సంస్థ సీఎంఆర్ షాపింగ్ మాల్. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మకమైన షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనుంది. తన 31వ షోరూంను హైదరాబాద్‌లోని BHELలో ఏర్పాటు చేస్తోంది. ఈ షోరూంను ఈ నెల 20న అంటే రేపు ఉదయం ప్రారంభించనున్నట్లు సీఎంఆర్ ప్రతినిధులు తెలిపారు. ఈ షోరూంను అందాలతార మృణాల్ థాకూర్, హీరో రామ్ పోతినేనిలు ప్రారంభించనున్నట్లు కూడా తెలిపారు. ఈ షాపింగ్ మాల్‌లో ప్రత్యేకంగా సిల్క్ శారీ కలెక్షన్స్, కిడ్స్, మెన్స్‌వేర్‌తో పాటు పెళ్లి పట్టుచీరలు, కొత్తకొత్త మోడల్స్ విభాగాలు ఏర్పాటు చేశారు.
విలాసవంతమైన షాపింగ్ అనుభవాలతో సంప్రదాయ, భవిష్యత్ డిజైనర్ డ్రెస్ మెటీరియల్స్‌ను తమ షాపింగ్‌మాల్‌లో అందుబాటులో ఉంచామని సీఎంఆర్ యాజమాన్యం తెలిపింది. దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ శ్రేణి వస్త్రశ్రేణి సంస్థగా హోల్ సేల్ ధరలకే వినియోగదారులకు సేవలందిస్తున్నామని సీఎంఆర్ యాజమాన్యం పేర్కొంది. BHEL ప్రాంత వాసుల నుంచి వస్తున్న ఆదరణ, విశ్వాసం గుర్తించి వారికి చేరువలో ఓ మాల్ ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఇక్కడ ఈ బ్రాంచ్‌ను ఏర్పాటుచేశామని వివరించారు. ఎల్లవేళలా వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!

- Tags
- CMR Shopping Mall
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!