Home
Cm Chandrababu Naidu
Cm Chandrababu Naidu News
-
CM Chandrababu: పోలీసుల త్యాగాలకు సెల్యూట్.. ధైర్యంతో పాటు మానవత్వం అవసరం..
CM Chandrababu: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే పోలీసుల సేవలు, త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. అమరవీరుల దినం సందర్భంగా ప్రజారక్షణలో ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు. 1959 అక్టోబర్ 21న లడఖ్‌లో చైనా సైనికుల దాడిని తిప్పికొడుతూ పది మంది పోలీసులు వీరమరణం పొందారని చంద్రబాబు గుర్తుచేశారు.… -
CM Chandrababu: ఏపీ అభివృద్ధే లక్ష్యం.. అమరావతి నుంచి రాయలసీమ వరకు అభివృద్ధి..
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత ప్రభుత్వ విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రం తన బ్రాండ్‌ను కోల్పోయిందని విమర్శించారు. ప్రస్తుతం ఆ పరిస్థితుల నుంచి రాష్ట్రం క్రమంగా కోలుకుంటోందని పేర్కొన్నారు. అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు కూటమికి మద్దతుగా నిలవాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో రహదారులు అధ్వానంగా మారాయని విమర్శించారు. కూటమి… -
AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నియోజకవర్గ సమన్వయ కమిటీలకు ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో మూడు పార్టీల నాయకులు పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జనసేన నేత నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో… -
CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
CM Chandrababu: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి దంపతులు దర్శించుకున్నారు. మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు, చీర, సారె సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సీఎం చంద్రబాబు దసరా శుభాకాంక్షలు తెలిపారు. మన సంప్రదాయం, సంస్కృతిని శాశ్వతంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. మన ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక విలువలను భావితరాలకు అందించాలని సూచించారు సీఎం చంద్రబాబు.. విజయవాడలో శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు… -
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
CM Chandrababu: కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి రాష్ట్రవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ 2.0 అమరజీవి జలధార పనులకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. కొత్తపల్లి గ్రామంలో పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా రూ.30,156 కోట్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు. 27 లక్షల కుటుంబాలకు… -
CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
CM Chandrababu: రాయలసీమలోని ఉద్యాన పంటల హబ్‌ను గ్లోబల్ ప్రూట్ బౌల్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అక్టోబరు 2వ తేదీన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేసి ఉద్యాన హబ్‌కు శ్రీకారం చుట్టనున్నట్లు సీఎం వెల్లడించారు. గతంలో కరువు, వర్షాభావంతో వెనుకబడిన రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ప్రకాశంతో కలిపి రాయలసీమలోని 10 జిల్లాల్లో 201 క్లస్టర్లతో… -
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
CM CBN Reviews on Heavy Rains: తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో మరోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇవాళ, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే అధికారులు వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను… -
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై ఫోకస్.. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు సీఎం దిశానిర్దేశం
CM Chandrababu: కేబినెట్ సమావేశంలో అజెండా అంశాలపై చర్చ తర్వాత.. మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంత్రులతో కీలకంగా చర్చించారు. రానున్న ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లాల ఇన్చార్జ్ మంత్రులదే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బాధ్యత అని స్పష్టం చేశారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం, ఐక్యత అత్యంత కీలకమని, అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని సీఎం సూచించారు. మున్సిపల్ ఎన్నికలతో… -
CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
CM Chandrababu: విశాఖలోని పేదలకు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దశాబ్దాలుగా సొంత ఇంటిపై హక్కు కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాల కలను సాకారం చేసేందుకు రేపు విశాఖపట్నం వస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు, హక్కు పత్రాలు అందజేయనున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు పూర్తి హక్కులు కల్పించేలా ఈ… -
CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
CM Chandrababu: నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ముందస్తు అంచనాలతో పంటల సాగు, ఉత్పత్తి, మార్కెట్ నిర్వహణపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, అనుబంధ శాఖలపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ద్రవ్యోల్బణం పెరగడానికి గల కారణాలను అంచనా వేయాలని సీఎం సూచించారు. ఉత్పత్తి డిమాండ్ కు తగ్గట్టు ఉందా, సరఫరా పరిస్థితులను.. అనే అంశాలను విశ్లేషించుకుని దానికి అనుగుణంగా చర్యలు…
తాజావార్తలు
-
Earthquake: వనౌటులో రెండు శక్తివంతమైన భూకంపాలు.. 7.1 తీవ్రత నమోదు
-
AP ZPTC, MPTC Elections: జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్లపై కూటమి కసరత్తు.. ఆశావహుల నామినేషన్లతో కూటమిలో టెన్షన్..
-
Trump: ఒప్పందం చేసుకోకపోతే మళ్లీ దాడి చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
-
BC Study Circle: బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రతీ నెల ఇచ్చే స్టైఫండ్ పెంపు..
-
RGIA: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ. 1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరిని అరెస్ట్ చేసిన డీఆర్ఐ..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!