మన వంట గదిలో కూరలకు మసాల ఘాటును పెంచేవాటిలో లవంగాలు కూడా ఒకటి.. వీటిని కూరల్లోనే కాదు ఆరోగ్యం కోసం వాడుతారు.. ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. లవంగాలల్లో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో లవంగాలను వాడడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో చల్లటి వాతావరణం ఉంటుంది.. చలికాలంలో వీటిని తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు…