Konaseema District 10th Class Student Pregnant: విద్యాబుద్ధులు నేర్పాల్సిన కరస్పాండెంట్.. విద్యార్థిని పట్ల అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. పదో తరగతి విద్యార్థినిని బలవంతంగా అత్యాచారం చేశాడు. మైనర్ బాలికకు పీరియడ్స్ రాకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. 5వ నెల గర్భవతి అని వైద్యులు దృవీకరించారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేయగా.. కరస్పాండెంట్‌పై పోక్సో కేసు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు…
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో దారుణం జరిగింది. ప్రైవేటు పాఠశాల భవనం పైనుంచి దూకి పదో తరగతి విద్యార్థి నీరజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. శాస్త్ర గ్లోబల్ స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.