కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పుడు దాని ప్రభావం భూమిపైనే కాకుండా చంద్రునిపై కూడా పడింది. లాక్‌డౌన్ కారణంగా అనేక దేశాలలో పరిశ్రమలు మూసివేశారు. రోడ్లపై వాహనాలు కనిపించలేదు. కాలుష్యంలో భారీ తగ్గింపు నమోదైంది. ఈ క్రమంలో.. లాక్డౌన్ ప్రభావం భూమి నుండి చంద్రునికి విస్తరించిందని ఇప్పుడు ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. దీని కారణంగా చంద్రుని ఉష్ణోగ్రత కూడా సాధారణం కంటే తక్కువగా మారింది.
ప్రస్తుతం చికిత్స చాలా ఖరీదైనదిగా మారింది. తీవ్రమైన అనారోగ్యం లేదా ప్రమాదం సంభవించినప్పుడు.. మీరు ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన క్షణం నుంచి బిల్లు మీటర్ ప్రారంభమవుతుంది.
Mukhtar Ansari : ముఖ్తార్ అన్సారీ మరణానంతరం ఆయన చిన్న కుమారుడు ఒమర్ అన్సారీ పెద్ద ప్రకటన చేశారు. తండ్రి మృతదేహాన్ని చూసిన ఉమర్.. తన తండ్రికి విషం తాగాడని చెప్పాడు.
మన దేశంలో ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే జరిగింది.. పలు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలకు నగరాలన్ని కూడా జల దిగ్బెందంలో ఉన్నాయి.. ఎటు చూసిన నీళ్ళే కనిపిస్తున్నాయి.. డీల్లీలో 42 ఏళ్లలో ఎప్పుడూ పడని విధంగా భారీ వర్షం కురిసిందని అధికారులు చెబుతున్నారు..పొంగిపొర్లుతున్న నదుల్లో కార్లు కొట్టుకుపోతున్న దృశ్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వర్షపు నీటిలో ప్రజల ఇళ్లు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో కార్లు,…