Home
Cjp Protest
Cjp Protest News
-
Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్పై వాంగ్చుక్ భార్య విమర్శలు..
Congress: నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతోంది. మరోవైపు, ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఆస్పత్రిలో తన నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ నిరసనలపై వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ నివాసం ముందు ధర్నా చేయడాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ నిరసన తీవ్రమైంది కాదని, దానికి… -
CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
CJP Protest: ఢిల్లీ జంతర్ మంతర్లో కొనసాగుతున్న CJP నిరసన ఇప్పుడు పూర్తిగా బాహ్య అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. విద్యార్థుల మాటున కొందరు అసాంఘిక వ్యక్తులు గుంపులోకి చొరబడి, యూనిఫామ్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై రాళ్లు, సీసాలతో దాడులు చేస్తున్నారని తెలిపారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అదనపు పారామిలిటరీ బలగాలను మోహరించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటివరకు కఠిన చర్యలకు ఆదేశాలు ఇవ్వలేదని, విద్యార్థులతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో పోలీసులు… -
Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్చుక్ లేఖ..
Sonam Wangchuk: నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తన కేంద్ర ప్రభుత్వానికి కొన్ని షరతులు విధించారు. ఆస్పత్రిలో తనను పరామర్శించి నిరాహారదీక్ష విరమించాలని కోరిన కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లకు వాంగ్చుక్ లేఖ రాశారు. చర్చల సందర్భంగా తన డిమాండ్లలో కొన్నింటిని సానుకూలంగా పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు. పేపర్ లీక్ తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం ఇవ్వాలని… -
Delhi Police: సీజేపీపై 10 ఎఫ్ఐఆర్లు.. తగ్గేది లేదంటున్న ఢిల్లీ పోలీసులు..
Delhi Police: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన 20వ తేదీ సోమవారం రోజున, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పార్లమెంట్ మార్చ్కు పిలుపునిచ్చింది. అయితే, ఈ నిరసన హింసాత్మకంగా మారింది. పోలీసులు, నిరసనకారుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నిరసనకారులు పోలీసులపై దాడులు చేయడంతో పాటు ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. అయితే, ఇలా హింసకు పాల్పడిన వారికి షాక్ ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమయ్యారు. 5 పోలీస్ స్టేషన్లలో సీజేపీ నిరసనకారులపై 10 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. హింసలో పాలుపంచుకున్న… -
CJP Protest: యూటర్న్ తీసుకున్న సీజేపీ ఉద్యమం.. క్షణాల్లో సీన్ మార్పు
దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన సీజేపీ ఉద్యమం అనూహ్యంగా యూటర్న్ తీసుకుంది. ఈరోజు ఉదయం వరకు ఒకెత్తు.. మధ్యాహ్నం నుంచి మరోకెత్తుగా మారిపోయింది. విచిత్రంగా బొద్దింకల జనతా పార్టీ ఉద్యమం ఇప్పుడు కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లింది. ఒక్క రోజులోనే రాజధానిలో వాతావరణం మారిపోయింది. ఉద్యమంలోకి రాహుల్ గాంధీ దిగడంతో ఉద్యమం కాస్త కాంగ్రెస్ వైపు మళ్లింది. ఇందులో సమాజ్వాదీ పార్టీ కూడా చురుకుగా పాల్గొంది. -
CJP Protest: సీజేపీ నిరసనలో పాల్గొన్న శరద్ పవార్, సుప్రియా సూలే
దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ నిరసనలు కొనసాగుతున్నాయి. జంతర్మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ఉద్యమకారులు తమ నిరసన తెలుపుతున్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం చేపట్టిన చలో సంసద్ నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం కూడా పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. గత కొన్ని గంటలుగా రాజధానిలో హై టెన్షన్ నెలకొంది. మరోవైపు విపక్ష పార్టీలు ప్రధాని మోడీ నివాసం ఎదుట నిరసనకు దిగారు. సర్వత్రా టెన్షన్.. టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. -
CJP Protest: యువతి పరిస్థితి విషమం.. ప్రముఖుల పరామర్శ.. వైద్యులు ఏం చెప్పారంటే..!
ఢిల్లీలో సోమవారం జరిగిన సీజేపీ ఆధ్వర్యంలోని విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన లాఠీఛార్జ్లో తీవ్రంగా గాయపడిన 20 ఏళ్ల విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి సీరియస్గా ఉండడంతో ఆమెను ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా (RML) ఆస్పత్రి ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. -
Abhijeet Deepke: ఎవరీ అభిజీత్ దీప్కే? ఆందోళనలకు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనల వెనుక దాగి ఉన్న ప్రశ్నలు, అనుమానాలు!
Abhijeet Deepke: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సీజేపీ, అభిజీత్ దీప్కే పేర్లు మారుమోగుతున్నాయి. దీప్కే ఇండియాలో అడుగుపెట్టడమే ఆలస్యం.. అతడి కోసం విమానాశ్రయం బయట వేలమంది అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) పేరిట నెల రోజులుగా వీధుల్లో హోరెత్తిన నిరసనలు చివరికి చర్చల దిశగా మళ్లాయి. కానీ అసలు ప్రశ్న ఏంటంటే.. అసలు అభిజీత్ దీప్కే ఎవరు? మహారాష్ట్రలో పెరిగాడు, కొంత కాలం ఆమ్ ఆద్మీ… -
CJP Protest: జంతర్ మంతర్ వీడేదిలేదు.. మరోసారి పార్లమెంట్ మార్చ్.. సీజేపీ స్పష్టమైన హెచ్చరిక
CJP Protest: నీట్ పరీక్షలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలకు నిరసనగా ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ‘సంసద్ చలో’ ఉద్యమం మంగళవారం కూడా కొనసాగనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజున ప్రారంభమైన ఈ ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీయగా, పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నిరసనలను నిలిపివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జంతర్ మంతర్ను విడిచిపెట్టబోమని, మంగళవారం మరోసారి పార్లమెంట్కు పాదయాత్ర చేపడతామని ఆయన ప్రకటించారు. సోమవారం జంతర్ మంతర్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!