Supreme Court: సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పు వెలువరించింది.. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసుల ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయడం కుదరదు.. అవి దర్యాప్తుకు అనుగుణంగా కొనసాగాలి అని స్పష్టం చేసింది.. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్, విజయవాడలో నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్‌ల దర్యాప్తుకు పంపండి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఎఫ్ఐఆర్‌లపై దర్యాప్తు పూర్తయ్యే సరికి ఆరు (6) నెలల్లో తుది నివేదిక సమర్పించాలని స్పష్టమైన సమయపరం కూడా ఇచ్చింది. ప్రతివాదుల్ని అరెస్ట్…