ఈ రోజుల్లో ప్రజలు తమ ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. ఇందులో పెద్ద సమస్య బరువు పెరగడం. ఈ పెరుగుతున్న బరువు తగ్గించడానికి, ప్రజలు తమ జీవితాంతం ఆహారం, వ్యాయామం చేస్తుంటారు. అలా చేసినప్పటికీ కొందరిలో ఎటువంటి ఫలితాలు కనిపించవు.
మన వంట గదిలో పోపుల పెట్టేలో ఉండే మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి.. వంటలకు ఘాటైన సువాసనలతో పాటుగా, రుచిని కూడా కలిగిస్తాయి.. దాల్చిన చెక్క వేయడం వల్ల వంటల రుచి పెరుగుతుంది. వంటల రుచిని పెంచడంతో పాటు దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. దీనిలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దాల్చిన చెక్కను వాడడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను…