తిరుపతిలో విద్యార్థులు రెచ్చిపోయారు. నగరంలోని ఓ సినిమా థియేటర్‌ల యువకుడు కత్తిపోట్లకు గురైన ఘటన కలకలం సృష్టిస్తోంది. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. తిరుపతిలోని పీజీఆర్ సినిమా థియేటర్‌లో ఈ ఘటన జరిగింది. గాయపడిన విద్యార్థి లోకేశ్‌ను మోహన్‌బాబు యూనివర్సిటీ(ఎంబీయూ) విద్యార్థిగా గుర్తించారు.
Bacteria : మన ఇంట్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే ఠక్కున అందరూ చెప్పే ప్రదేశం ఒక్కటే అదే టాయిలెట్. ప్రజలు తరచుగా దానిని తాకేందుకు దూరంగా ఉంటారు.