Home
Chris Gayle Record
Chris Gayle Record News
-
13 ఏళ్లకే ఐపీఎల్ ఎంట్రీ.. 23 మ్యాచ్‌ల్లోనే ప్రపంచ క్రికెట్‌ను షేక్ చేసిన Vaibhav Sooryavanshi రికార్డుల లిస్ట్ ఇదే..
Vaibhav Sooryavanshi: ఆధునిక ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విధ్వంసకర బ్యాటింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ఈ టీనేజ్ వండర్, తన అరంగేట్రం నుంచే పరుగుల వరద పారిస్తూ సరికొత్త రికార్డులను లిఖించాడు. కేవలం 23 ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనే 44.70 సగటుతో, ఏకంగా 228.95 స్ట్రైక్ రేట్‌తో 1,028 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ప్రయాణంలో 2 శతకాలు, 6… -
Vaibhav Suryavanshi: వైభవ్‌కు మా షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ దొరికితే ఖతమే.. బుడ్డోడి ఆటకు పాక్ ఫిదా..
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ, అతడి విధ్వంసం కేవలం ఐపీఎల్, భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదు. వైభవ్ పేరు ఇప్పుడు దాయాది పాకిస్తాన్లో కూడా మార్మోగుతోంది. ఈ బుడ్డోడి ఇన్నింగ్స్‌పై పాక్ మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐపీఎల్లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై మెరుపు ఇన్నింగ్స్ ఆడి, కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు సాధించాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో వైభవ్ ఆటకు పాకిస్తాన్ ఫిదా అయింది. వైభవ్‌ను ఇప్పుడు పాకిస్తాన్ ‘‘కాంప్లయిన్ బాయ్’’… -
Vaibhav Sooryavanshi: ఇది గమనించారా? SRHపై వైభవ్ కొట్టిన 12 సిక్సర్లలో ఓ కామన్ పాయింట్ ఉందండోయ్..
Vaibhav Sooryavanshi: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుపై వైభవ్ సూర్యవంశీ వరుసగా12 సిక్సర్లు బాదిన తీరు చూస్తే ఎవరికైనా ఒక్కటే అనిపిస్తుంది. ఆ సిక్సర్లన్నింటిలోనూ ఏదో ఒక తెలియని పోలిక కనిపిస్తోందని! అవును, పోలిక ఉంది. అదేంటంటే.. వైభవ్ బాదిన ఆ సిక్సర్లు ఎలాంటి శ్రమ లేకుండా, ఎంతో సునాయాసంగా (ఎఫర్ట్‌లెస్) కొట్టినవే. ఈ సీజన్లో 242 కి పైగా స్ట్రైక్ రేట్‌తో రెచ్చిపోతున్న వైభవ్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ మార్కును తృటిలో మిస్… -
Vaibhav Sooryavanshi: “ఇదే కరెక్ట్ టైమ్.. నిర్ణయం తీసుకోండి”.. వైభవ్ సూర్యవంశీ విషయంలో రెచ్చిపోతున్న అభిమానులు
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. కేవలం 15 ఏళ్ల వయసులోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ముప్పతిప్పలు పెడుతూ భయం తెలియని ఆటతీరుతో మైదానంలో పూనకాలు తెప్పించాడు. నాకౌట్ మ్యాచ్ అనే ఒత్తిడి అస్సలు లేకుండా లెంత్ బాల్స్, షార్ట్ పిచ్ బాల్స్, ఆఖరికి యార్కర్లను సైతం స్టేడియం అవతలికి పంపుతూ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌లో… -
RR vs SRH: ఆ రెండే కారణం.. క్వాలిఫయర్ -2లోకి రాజస్థాన్, ఇంటికి హైదరాబాద్..
RR vs SRH: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 47 పరుగుల తేడాతో ఓడించి క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లింది. ముల్లన్పూర్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో చెలరేగగా, జోఫ్రా ఆర్చర్ తన వేగంతో హైదరాబాద్ టాప్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు.. దీంతో, ఐపీఎల్ క్వాలిఫయర్ రేస్ నుంచి SRH తప్పుకోవాల్సి వచ్చింది.. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్…
తాజావార్తలు
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!