Pistachio Nuts: ప్రస్తుత జీవనశైలిలో చాలామంది గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరికితే ఉన్నటు ఉండి గుండెపోటుకు గురై చివరకు చనిపోతున్న వారి గురించి కూడా మనం ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాము. అదికూడా ఎలాంటి వయసుతో సంబంధం లేకుండా గుందె వ్యాధులకు ప్రజలు బలి అవుతున్నారు. Read Also: Vai
గుమ్మడికాయ గింజలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయి. గుమ్మడికాయ గింజల్లో ఉన్న పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, జింక్, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలుచేస్తాయి. వీటిలో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గి�