‘చియాన్ 60’ తమిళంలో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలలో ఒకటి. ఈ చిత్రంలో హీరో విక్రమ్ తో పాటు ఆయన తనయుడు ధృవ్ ప్రధాన పాత్రలు పోషించారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయ్యింది. కరోనా సమయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా టీం మొత్తం కలిసి కేక్ కోసి సెలెబ్రేట్ చేసుకున్నారు. మొత్తానికి “చియాన్60″కి గుమ్మడికాయ…