భావోద్వేగపూరితమైన రోలర్ కోస్టర్‌గా తెరకెక్కింది `చిన్నా` సినిమా. `చిన్నా` ట్రైలర్‌కి అత్యద్భుతమైన స్పందన వస్తోంది. చూసిన ప్రతి ఒక్కరిలోనూ సరికొత్త ఆలోచనలను రేకెత్తిస్తున్న సినిమా `చిన్నా`. ఎటాకి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఏషియన్ సినిమాస్ ద్వారా తెలుగులో విడుదలవుతోంది ఈ చిత్రం. బహుముఖ ప్రజ్ఞాశాలి సిద్ధార్థ్ మునుపెన్నడూ చేయని పాత్రలో కనిపిస్తున్నారు. మేనమామకి, మేనకోడలికి మధ్య ఉన్న అందమైన అనుబంధాన్ని తెరమీద అత్యద్భుతంగా చూపించిన సినిమా `చిన్నా`. `చిన్నా` లో సిద్ధార్థ్ పెర్ఫార్మెన్స్ ని చూసిన వారందరూ…