Chitram Choodara Teaser: సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న హీరో వరుణ్ సందేశ్ ప్రస్తుతం ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో ధనరాజ్, కాశీ విశ్వనాథ్ ఇతర ప్రధాన పాత్రల్లో సస్పెన్స్ థ్రిల్లర్ ‘చిత్రం చూడర’ చేస్తున్నారు. బిఎమ్ సినిమాస్ బ్యానర్‌పై శేషు మారం రెడ్డి, బోయపాటి బాగ్యలక్ష్మి నిర్మిస్తున్న ఈ సినిమాలో శీతల్ భట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. స్టార్ ప్రొడ్యూసర్ టీజీ…