(జూన్ 7తో ‘చిత్రం భళారే విచిత్రం’కు 30 ఏళ్ళు)గిలిగింతలు పెట్టే చిత్రాలు కొన్ని, కితకితలతో మురిపించే సినిమాలు మరికొన్ని ఉంటాయి. కొన్నిసార్లు గిలిగింతలు, కితకితలు కలిపి ఆకట్టుకొనే చిత్రాలు కనిపిస్తాయి. అలాంటి వాటిలో పి.యన్.రామచంద్రరావు రూపొందించిన ‘చిత్రం భళారే విచిత్రం’ తప్పకుండా చోటు సంపా�