Mega Power Star Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సెప్టెంబర్ 28తో నటునిగా పదిహేనేళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఆయన హీరోగా రూపొందిన తొలి చిత్రం `చిరుత` 2007 సెప్టెంబర్ 28న జనం ముందు నిలచింది. ప్రేక్షకుల మదిని గెలిచింది. మెగాస్టార్ చిరంజీవి తనయునిగా రామ్ చరణ్ ను తెరపై చూడాలని తపించిన అభిమానులకు `చిరుత` చిత్రం ఆనందం పంచింది. అదే సమయంలో చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి ఆంధ్రప్రదేశ్ అంతటా ఆసక్తి నెలకొని ఉంది. దాంతో…