Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై చాలా అనుమానాలు ఉండేవి. వచ్చే సెప్టెంబర్ నెలలోనే రిలీజ్ అవుతుందనే వార్తలు వచ్చాయి. అది కుదరకపోతే అక్టోబర్, లేదా నవంబర్ అన్నారు. కానీ ఎట్టకేలకు రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు చిరు. 2026 సమ్మర్ లో దీన్ని రిలీజ్ చేస్తున్నామన్నారు. వీఎఫ్ ఎక్స్ భారీగా ఉందని.. అందుకే డిలే అవుతుందన్నారు. అంటే అనిల్ రావిపూడితో తీస్తున్న మెగా…