మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఓరేంజ్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ యువ హీరోలకు దీటుగా ముందుకు సాగుతున్నారు. కాగా.. అప్పట్లో చిరంజీవికి ఎంత బిజీ షెడ్యూల్ ఉందో ఇప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ బీజీ షెడ్యూల్ వున్నారు చిరు. అయితే ఇటీవలే చిరు ఆచార్యతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.. కాగా ఈ చిత్రం ప్రేక్షకులనే కాదు మెగా ఆభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది.…