Home
Chiranjeevi
Chiranjeevi News
-
Nitesh Tiwari: ఆర్జీవీ ‘శివ’తో మొదలైంది నా తెలుగు సినిమా పిచ్చి.. రామాయణ డైరెక్టర్!
Nitesh Tiwari: “తెలుగు సినిమాలంటే నాకేదో ఈ మధ్య మొదలైన క్రేజ్ కాదు.. నా స్కూల్ రోజుల్లో రామ్ గోపాల్ వర్మ తీసిన ‘శివ’ చూసినప్పటి నుంచే టాలీవుడ్ అంటే విపరీతమైన పిచ్చి మొదలైంది” అంటూ ‘రామాయణ’ దర్శకుడు నితీష్ తివారీ మనసులోని మాటను బయటపెట్టారు. హైదరాబాద్లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికపై ఆయన తెలుగు సినిమాతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ మాట్లాడిన మాటలు, స్టేజ్ మీదే తెలుగు పాట పాడిన తీరు ఇప్పుడు సినీ వర్గాల్లో… -
Karthik Subbaraj: చిరంజీవికి కథ చెప్పా.. బాల్ మెగాస్టార్ కోర్టులో ఉంది
Karthik Subbaraj: మెగాస్టార్ చిరంజీవి లైనప్లోకి మరో క్రేజీ దర్శకుడు చేరబోతున్నాడా? కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్లో మెగా ప్రాజెక్ట్ నిజంగానే పట్టాలెక్కనుందా? అంటే అవుననే సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న ఈ ప్రచారానికి స్వయంగా కార్తీక్ సుబ్బరాజ్ చెక్ పెడుతూ, అసలు నిజాన్ని బయటపెట్టేశారు. మెగాస్టార్ చిరంజీవికి తాను కథ వినిపించిన మాట వాస్తవమేనని ఆయన అధికారికంగా ధ్రువీకరించడంతో మెగా ఫ్యాన్స్లో పండగ వాతావరణం మొదలైంది.… -
Chiranjeevi : కాక తర్వాత చిరు నెక్స్ట్ ఎవరితో?
‘కాకా’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ ఎవరితో? శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ వాయిదా పడడంతో, చిరు గ్రీన్ సిగ్నల్ కోసం క్యూ కడుతున్నారు టాలీవుడ్ డైరెక్టర్స్. తాజాగా లైన్ లోకి ఓ తమిళ డైరెక్టర్ పేరు తెరపైకి రావడంతో మెగాస్టార్ నెక్స్ట్ మూవీపై ఆసక్తి పెరుగుతోంది. సంక్రాంతికి ‘కాకా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిరంజీవి, దర్శకుడు బాబీ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచారు. ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తయిందని, మిగిలిన సన్నివేశాలు, పాటల చిత్రీకరణపై… -
Tollywood Sankranthi : 2027 సంక్రాంతి సినిమాల సంగతేంటి?
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కోలాహలం కనిపిస్తుంది. అయితే ఈ పండుగ శోభ ఇళ్లతో పాటు థియేటర్లలోనూ ఓ రేంజ్ లో కనిపిస్తుంది. ఎందుకంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి అనేది ఒక బిగ్గెస్ట్ సీజన్. సంక్రాంతికి లాంగ్ వీకెండ్ దొరకడంతో, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వినోదం కోసం థియేటర్ల వైపు అడుగులు వేస్తారు. అందుకే మన స్టార్ హీరోలందరూ తమ సినిమాలను ఈ బరిలో నిలపడానికి పోటీ పడుతూ ఉంటారు.… -
Nag – Chiru Multistarrer: మెగాస్టార్తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
Nag – Chiru Multistarrer: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున కలిసి ఒకే సినిమాలో పూర్తిస్థాయిలో నటిస్తే చూడాలని ఇండస్ట్రీ వర్గాలతో పాటు కోట్లాది మంది అభిమానులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. గతంలో వచ్చిన ‘స్టైల్’ సినిమాలో కేవలం అతిథి పాత్రల్లో కాసేపు తళుక్కున మెరిసినా, ఇద్దరూ కలిసి నటించే పూర్తి స్థాయి మల్టీస్టారర్ మాత్రం ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. చిరంజీవి తన 155వ సినిమాతో, నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ… -
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
Kannada Actresses: భారీ పాన్-ఇండియా చిత్రాల్లో నటిస్తున్నామని మురిసిపోవడమే తప్ప, ఆ ప్రాజెక్టులు తమ కెరీర్కు ఏమాత్రం ఉపయోగపడకపోవడంతో కన్నడ బ్యూటీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టాలీవుడ్లో పాపులారిటీ తెచ్చుకుని స్టార్ లీగ్లోకి చేరాలని ఆశపడుతున్న శాండల్వుడ్ భామలకు ‘వాయిదాల పర్వం’ పెద్ద శాపంగా పరిణమిస్తోంది. అసలు ఆ సినిమాలు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయో మేకర్స్కే స్పష్టత లేకపోవడంతో, కీలక సమయంలో వీరి కెరీర్ గ్రాఫ్ తీవ్ర ఒడిదొడుకుల్లో పడింది. తాజాగా ఈ జాబితాలోకి మరో… -
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
Chiranjeevi: కపిలేశ్వరపురంలో జీఎస్ఎల్-సూర్య హెల్త్ కేర్ సెంటర్ను మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఆరోగ్యం, క్యాన్సర్పై అవగాహన, ప్లాస్టిక్ వినియోగంతో కలిగే ముప్పుతో పాటు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులపై పలు వ్యాఖ్యలు చేశారు. తనపై ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలపై చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ‘‘గోదావరి కంటే ఎక్కువ అభిమానం చూపిస్తున్నారు. వయసు అంటే ఒక నంబర్ మాత్రమే. అభిమానుల ప్రేమ వల్ల నాకు ఎనర్జీ వస్తుంది. మీ ప్రేమ,… -
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
Senior Star Heroes Movies: టాలీవుడ్ ఇండస్ట్రీని దశాబ్దాలుగా ఏలుతున్న ఆ నలుగురు సీనియర్ అగ్ర హీరోలు ప్రస్తుతం ఒక విచిత్రమైన డైలమాను ఎదుర్కొంటున్నారు. ఒకే సమయంలో భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ స్టార్లలో నాగార్జున, బాలకృష్ణ విడుదల తేదీల విషయంలో ప్రశాంతంగా కనిపిస్తుంటే.. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లు మాత్రం అయోమయంలో మునిగిపోయారు. సరైన ప్లానింగ్ లోపించడమే ఈ స్టార్ హీరోల ప్రాజెక్టులకు కొత్త తిప్పలు తెచ్చిపెడుతుందా అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ… -
Chiranjeevi: మెగాస్టార్కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
టాలీవుడ్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన కాంబినేషన్ చర్చనీయాంశంగా మారింది. విలక్షణ కథాంశాలతో కోలీవుడ్లో తనదైన ముద్ర వేసిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఒక ప్రాజెక్ట్ గురించి చర్చించినట్లు ఫిలింనగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. చిరంజీవి ఇమేజ్, ఆయన బాడీ లాంగ్వేజ్కు సరిపోయేలా కార్తీక్ ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్ను సిద్ధం చేసుకుని మెగాస్టార్ను కలిశారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఏకధాటిగా సాగిన ఈ కథా చర్చల్లో దర్శకుడు సీన్ టు సీన్… -
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
మహిళల గౌరవానికి భంగం కలిగించేలా సాగుతున్న ఏఐ మార్ఫింగ్ వీడియోల వివాదంపై సినీ నటి జాన్వీ కపూర్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకున్న లేఖ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, శరీర హక్కులు, డిజిటల్ భద్రతపై ఆమె ప్రశ్నలు సంధించారు. మహిళల అనుమతి లేకుండా కల్పిత కంటెంట్ను ప్రచారం చేయడం నేరపూరిత ధోరణి మాత్రమే కాదు, అది లైంగిక దాడితో సమానమైన చర్య. చిత్ర పరిశ్రమలోని దాదాపు ప్రతి మహిళ…
తాజావార్తలు
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
Janga Glimpse : నోట్లో మందు బాటిల్.. వరలక్ష్మి తూటాల వర్షం
-
AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.32.49 లక్షల కోట్ల మైలురాయి..
-
Cricketer Nandini : వికారాబాద్లో విషాదం.. బీసీసీఐ అండర్-19 క్రికెటర్ నందిని ఆత్మహత్య
-
Aakasam Lo Oka Tara: దుల్కర్ కోసం వస్తున్న మల్లు అర్జున్.. ‘ఆకాశంలో ఒక తార’కు బన్నీ బూస్ట్!
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?