మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 36వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు ఏ విషయం ఉన్నా, విశేషమైన సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం, విష్ చేయడం ట్రెండ్ గా మారింది. అదే ట్రెండ్ ను ఫాలో అవుతూ సెలెబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేది�