మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి వచ్చి సెకండ్ వీక్ లో కూడా సక్సస్ ఫుల్ గా రన్ అవుతున్న సినిమా దసరా. నేచురల్ స్టార్ నానిని వంద కోట్ల హీరోగా మార్చిన ఈ మూవీకి మూవీ లవర్స్ నుంచి ఫిల్మ్ ఫెటర్నిటి నుంచీ మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. నాని యాక్టింగ్ కి, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ కి, కీర్తి సురేష్ డాన్స్ కి అభి�