Anil Ravipudi: డైరెక్టర్ అనిల్ రావిపూడికి టాలీవుడ్‌లో సంక్రాంతి దర్శకుడిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ వస్తుందంటే ఆ పండుగతో పాటు ఈ సక్సెస్‌పుల్ డైరెక్టర్ సినిమా కూడా వస్తుందనేలా ట్రెండ్ సెట్ చేశాడు అనిల్ రావిపూడి. ఈ ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిల్, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. READ ALSO: Lionel…