Megastar’s next film Remake or not: బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదు కుర్ర హీరోలకు కూడా తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతానికి ఆయన తనకు మేనల్లుడు వరసయ్యే దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ అనే సినిమా చేస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం అనే సినిమాని తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్పులు చేర్పులు…